నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన కోట్ల స్కామ్‌కు దేవరకొండ పోలీసుల ఫుల్ స్టాప్……..
నల్గొండ జిల్లా ప్రతినిధి /షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:21
నల్గొండ జిల్లా దేవరకొండలో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్లో ఎస్బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు
బ్యాంక్‌లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్
సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్
కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం
నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా
యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి నగదుగా మార్చిన కేటుగాళ్లు
దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్
లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు
రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం
ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్‌తో బయటపడిన భారీ స్కామ్!ఎస్పీ శరద్ చంద్ర పవార్ ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం
దేవరకొండ డి ఎస్ పి ఎం.వి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్
ఇన్స్పెక్టర్ పి.వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చాక చక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర.హెచ్‌జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేతకేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ఎస్పీ హెచ్చరిక ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్‌తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి…











