గ్రామస్థాయిలో పిల్లల పరిరక్షణ కమిటీ సమావేశం…
*- సద్దలోనిపల్లి గ్రామపంచాయతీలో*
– గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు
– ఉప సర్పంచ్ పోతుల నరసింహులు
– గ్రామ సెక్రెటరీ రేణుక మేడం
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో గ్రామస్థాయి పిల్లల పరిరక్షణ కమిటీ సమావేశంలో…గ్రామ సర్పంచ్ బెల్లం నర్సిం హులు మాట్లా డుతూ.. పిల్లల పరిరక్ష ణకై ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యత వహించాలి అలాగే మీ పిల్లల ను ప్రైవేటు స్కూళ్లకు పంపకూడదు మరియు గవర్న మెంట్ స్కూల్ కి పం పాలి అని ఆయన అన్నారు. సెక్రెటరీ రేణుక మేడం మాట్లాడుతూ.. ప్రవేట్ కార్పోరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అని గవర్నమెంట్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అలాగే ఉచిత పుస్తకాలు అన్ని ప్రభుత్వం అంది స్తుందని ఆమె అన్నారు. మరియు అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. 1-వ సెంటర్ వెంకటేశ్వరమ్మ 2-వ సెంటర్ సువర్ణమ్మ కిశోర బాలికలకు పౌష్టిక ఆహారం మరియు పెరుగుదల వికాసం గురించి మాట్లాడారు మా సెంటర్లో ఎప్పటికీ అప్పుడు పరిశుభ్రత తో ఆటో అన్ని కూడా పిల్లలకు చేపిస్తున్నామని అన్నారు..ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్త జయమ్మ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.











