*పశువులకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం…*
*- గ్రామ సర్పంచ్ బెల్లం నర్సింహులు ఆధ్వర్యంలో…*
*- ఉప సర్పంచ్ పోతుల నరసింహులు*
*- గ్రామ కార్యదర్శి రేణుక*
జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో నేడు పశువులకు గాలి కూంటూ నివారణ కార్యక్రమంలో భాగంగా.. ప్రతి ఒక రైతు గ్రామంలో తప్పనిసరి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 98 తెల్ల పశువులకు 35 గేదలకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పశు వైద్య సిబ్బంది రాజేందర్ ఎల్ ఎస్ ఏ, యు గంధర్ రెడ్డి ఎల్ ఎస్ ఏ గోపాల మిత్రులు రాజగోపాల్ రెడ్డి ఆంజనే యులు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 28











