E-PAPER

ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ చాలీసా

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ చాలీసా

21 Apr 2026, 8:44 pm DISHA POWER

ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ చాలీసా

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం.రఘు థియేటర్ రోడ్డు లో దొడ్డి కల్పన.సూరిబాబు దంపతుల ఇంటి వద్ద ఎంతో ఘనంగా జరిగింది.ప్రతి మంగళవారం ఒకరి ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పారాయణంచేయాలని సంకల్పంతో హనుమాన్ చాలీసా పారాయణం కార్యములో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ధర్మరక్షణ కమిటీకోరుతున్నారు.ఈ సందర్భంగా ధర్మరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చర్ల మండల ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒకరి ఇంటివద్ద43 వారాలుగా హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా జరుగుతున్నది.ఈ హనుమాన్ చాలీసా పారాయణం ఒక పట్టణానికే కాకుండా చర్ల మండలంలో ప్రతి గ్రామంలో కూడా గతంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన వారు గాని తెలిసినవారు.తప్పనిసరిగాఉంటారు.కాబట్టి ఆ గ్రామంలో హనుమాన్ చాలీసా గురించి తెలిసిన వారిని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ప్రతి ఒకరి ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పారాయణంజరగాల ని సంకల్పంతో చర్ల మండల ధర్మ రక్షణ సమితి సభ్యులందరూ సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!