E-PAPER

విద్యార్థులకు ఉచిత స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

విద్యార్థులకు ఉచిత స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ

22 Apr 2026, 3:37 pm DISHA POWER

జడ్పీహెచ్ఎస్ కొడవటూరులో విద్యార్థులకు ఉచిత స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ

ప్రజా గొంతుక,బచ్చన్నపేట:విద్యార్థుల ఆరోగ్యం, బాగోగులను దృష్టిలో ఉంచుకుని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు బచ్చన్నపేటమండలoలోని కొడవటూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బచ్చన్నపేట ఎంఈఓ వెంకట రెడ్డి, స్థానిక సర్పంచ్ నీల కవిత మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ దాత బత్తుల ఉపేందర్ సౌజన్యంతో ఈ బాటిల్స్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట రెడ్డి, సర్పంచ్ కవిత మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాంక్షించి ఉచితంగా వాటర్ బాటిల్స్ అందించిన దాత ఉపేందర్ ఉదారతను కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు చేసే సాయం వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు.

అనంతరం విద్యార్థులకు బాటిల్స్ పంపిణీ చేసి, దాత బత్తుల ఉపేందర్‌ను ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదగిరి, కిషన్, మహమ్మద్ అంకుషావలి, రఘుమూర్తి, సిద్ధులు, శ్యామల, రాధిక, తార తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!