E-PAPER

ఎదురిగొట్టల పై వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎదురిగొట్టల పై వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి

23 Apr 2026, 6:39 pm DISHA POWER

ఎదురిగొట్టల పై వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లో ప్రసిద్ధిగాంచిన చిన్న అరుణాచల 5శివాలయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ శివ నాగ స్వామి చర్ల మండల ఎదురిగొట్టల పై వెలసిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు మరియు శివాలయం ఉన్నట్లుగా ఆయన ఆనవాళ్లు కనుగొన్నారు. మరి మే ఒకటో తారీకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణానికి గాను ఉత్సవమూర్తుల విగ్రహాలు అన్నప్రసాదానికి గాను ఖర్చు మొత్తం నరసాపురం అరుణాచల ట్రస్టు ద్వారా ప్రతి సంవత్సరం అన్న ప్రసాదం నిర్వహించడం జరుగుతుంది. తెలియపరిచారు.ప్రతి సంవత్సరం కల్యాణానికి అయ్యే ఖర్చు మొత్త శ్రీ పెందుర్తి ఆంజనేయులు దంపతుల అందజేయడం జరుగుతుందని తెలియపరిచారు మే ఒకటో తారీకు స్వయంగా అరుణాచల వ్యవస్థాపకులు శివనాగస్వామి వారు ఉత్సవమూర్తులని తీసుకొని వచ్చి స్వయానా ఆయనే కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!