*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన కాంగ్రెస్ నాయకులు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 23:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం గ్రామానికి చెందిన మానుపాటి బాలయ్యకి 60 వేల రూపాయల చెక్కును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం ప్రజా ప్రభుత్వ ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి తమ సహాయ నిధి నుంచి పేదల ఆరోగ్యం మెరుగుపడాలని వారికి సహాయ సహకారాలు చేయడం చాలా గర్వించదగిన విషయమని నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకి ఈశ్వర్ ముదిరాజ్. శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాసరెడ్డి.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఇందిరామ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్. గ్రామపంచాయతీ 7 వ వార్డు సభ్యులు వత్తుల శాలిని సన్నీ కుమార్. శివగంగ ఆలయ కమిటీ డైరెక్టర్లు పేయ్యల దేవేందర్. ఒగ్గు శంకర్ .ఏపూరి సాయిలు.కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు ఇన్చార్జి కాకి మల్లేష్ ముదిరాజ్.13వ వార్డు ఇన్చార్జ్ అనిల్ నాయక్.14 వ వార్డు ఇంచార్జ్ పుట్ల గారి చందు. సిరిగిరి పురం గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్. పార్టీ సీనియర్ నాయకులు మోతే యాదయ్య. ఏపూరి రాజు. ఏపూరి నరసింహ. సురేష్ నాయక్. మనుపాటి బాలయ్య. మోలగాషి అంజయ్య. తదితరులు పాల్గొన్నారు.











