E-PAPER

ఆర్టీసీ సమ్మెకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు* 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆర్టీసీ సమ్మెకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు* 

24 Apr 2026, 6:52 pm DISHA POWER

ఆర్టీసీ సమ్మెకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు

-మైస ఉపేందర్ మాదిగ ప్రకటన కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 24 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తమ సంస్థ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ తెలిపారు. శుక్రవారం ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సమితి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Generating image…

*ఆర్టీసీ సమ్మెకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు

-మైస ఉపేందర్ మాదిగ ప్రకటన కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 24 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తమ సంస్థ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ తెలిపారు. శుక్రవారం ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సమితి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

RaamSee Reporter
dishapower.in

ఆర్టీసీ సమ్మెకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు* 

ఆర్టీసీ సమ్మెకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు

-మైస ఉపేందర్ మాదిగ ప్రకటన కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 24 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తమ సంస్థ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ తెలిపారు. శుక్రవారం ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సమితి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!