E-PAPER

*నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ* 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ* 

25 Apr 2026, 4:52 pm DISHA POWER

నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ

3వ వార్డు కౌన్సిలర్ రాకేష్ నాయక్ సేవాభావం

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్,

రాయికల్ పట్టణంలోని అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాయికల్ మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ భూక్య రాకేష్ నాయక్ పుట్టినరోజు వేడుక సందర్భంగా పట్టణంలోని నిరుపేద కుటుంబమైన బొల్లపెల్లి ప్రసాద్ కు శుక్రవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ నిర్వాహకులు మహేష్ మాట్లాడుతూ..నిరుపేదలు, చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు ఎక్కడ ఉన్నా కుల, మత, ప్రాంతీయ విభేదం లేకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఐదవ వార్డ్ కౌన్సిలర్ కూనారపు భూమేష్, మాజీ కౌన్సిలర్ వల్లకొండ మహేష్ గౌడ్, మోర శైలజ చంద్ర తదితరులున్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!