E-PAPER

సర్పంచ్ పై దాడి ప్రజాస్వామ్యానికే మచ్చ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సర్పంచ్ పై దాడి ప్రజాస్వామ్యానికే మచ్చ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

27 Apr 2026, 1:37 pm DISHA POWER

సర్పంచ్ పై దాడి ప్రజాస్వామ్యానికే మచ్చ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి = రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ

 

తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 27:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి మాణిక్యామ్మగూడ గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మ కృష్ణ మాట్లాడుతూ.....

చౌదరిగూడ మండలం ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్యపై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచిన అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి తదితర నిందితులపై పోలీసులు కఠినమైన చర్యలు వెంటనే తీసుకోవాలి.కులం తక్కువ వాడని వివక్ష చూపుతూ గ్రామంలో ఈదమ్మ జాతర జరపకుండా మార్గమధ్యలోనే కుట్ర పూరితంగా అడ్డుకొని మారణాయుధాలతో మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి అతని అనుచరులు తెగబడి దాడి చేయడం అవివేకమని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని ఎన్నికల్లో తనకంటే తక్కువ కులం వాడు గెలిచాడని కక్షపెంచుకొని ఇలా విచక్షణ రహితంగా దాడులు జరపడం అవమానియా ఘటనగా పేర్కొంటూ.. కుల వివక్ష కోసం పాకులాడుతున్న మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు తీసుకొని, వారిని తక్షణమే జైలుకు పంపాలని తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యామ్మగూడ సర్పంచ్ జెన్నపల్లి పద్మ కృష్ణ డిమాండ్ చేశారు.

Generating image…

*సర్పంచ్ పై దాడి ప్రజాస్వామ్యానికే మచ్చ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి = రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ*

 

*తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 27:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి మాణిక్యామ్మగూడ గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మ కృష్ణ మాట్లాడుతూ…..

చౌదరిగూడ మండలం ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్యపై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచిన అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి తదితర నిందితులపై పోలీసులు కఠినమైన చర్యలు వెంటనే తీసుకోవాలి.కులం తక్కువ వాడని వివక్ష చూపుతూ గ్రామంలో ఈదమ్మ జాతర జరపకుండా మార్గమధ్యలోనే కుట్ర పూరితంగా అడ్డుకొని మారణాయుధాలతో మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి అతని అనుచరులు తెగబడి దాడి చేయడం అవివేకమని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని ఎన్నికల్లో తనకంటే తక్కువ కులం వాడు గెలిచాడని కక్షపెంచుకొని ఇలా విచక్షణ రహితంగా దాడులు జరపడం అవమానియా ఘటనగా పేర్కొంటూ.. కుల వివక్ష కోసం పాకులాడుతున్న మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు తీసుకొని, వారిని తక్షణమే జైలుకు పంపాలని తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యామ్మగూడ సర్పంచ్ జెన్నపల్లి పద్మ కృష్ణ డిమాండ్ చేశారు.

RaamSee Reporter
dishapower.in

సర్పంచ్ పై దాడి ప్రజాస్వామ్యానికే మచ్చ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

సర్పంచ్ పై దాడి ప్రజాస్వామ్యానికే మచ్చ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి = రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ

 

తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 27:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి మాణిక్యామ్మగూడ గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మ కృష్ణ మాట్లాడుతూ.....

చౌదరిగూడ మండలం ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్యపై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచిన అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి తదితర నిందితులపై పోలీసులు కఠినమైన చర్యలు వెంటనే తీసుకోవాలి.కులం తక్కువ వాడని వివక్ష చూపుతూ గ్రామంలో ఈదమ్మ జాతర జరపకుండా మార్గమధ్యలోనే కుట్ర పూరితంగా అడ్డుకొని మారణాయుధాలతో మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి అతని అనుచరులు తెగబడి దాడి చేయడం అవివేకమని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని ఎన్నికల్లో తనకంటే తక్కువ కులం వాడు గెలిచాడని కక్షపెంచుకొని ఇలా విచక్షణ రహితంగా దాడులు జరపడం అవమానియా ఘటనగా పేర్కొంటూ.. కుల వివక్ష కోసం పాకులాడుతున్న మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు తీసుకొని, వారిని తక్షణమే జైలుకు పంపాలని తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యామ్మగూడ సర్పంచ్ జెన్నపల్లి పద్మ కృష్ణ డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!