E-PAPER

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27 Apr 2026, 1:38 pm DISHA POWER

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రజా గొంతుక, ఏప్రిల్ 27:

హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు

ఎల్కతుర్తి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ పైన జరుగుతున్న వివక్ష రైతుల కళ్ళల్లో అర్ధనారాలు వెనకబడిపోతున్న తెలంగాణను చూసి చలించిన కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే ప్రజల కళ్ళలో వెలుగు వస్తుందని బతుకులు బాగుపడతాయని నీళ్లు నిధులు నియామకాలు సాధించుకోవాలంటే దానికి ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందే. ఎటు చూసినా నీళ్లు లేక బీడు వాడుతున్న పొలాలు రైతుల ఆత్మహత్యలు తెలంగాణ వస్తేనే తప్ప మన బతుకులు మారవు అని సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ గారు ఈ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు అని అన్నారు. సాధించిన తెలంగాణను రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఉన్నత శిఖరాలకు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాజీ ఎంపీపీ మేకల స్వప్న మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తంగేడ మహేందర్ మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామి పోరెడ్డి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొల్లె మహేందర్ సోషల్ మీడియా ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గుండేటి సతీష్ నేత మండల యూత్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాతూరి శంకర్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు మదార్ సర్పంచులు మునిగడప లావణ్య. శేషగిరి. అంబాల రాజ్ కుమార్ బొంకూరి రజిత. ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు అంబాల అనిల్. మేకల బాబు. సీనియర్ నాయకులు గుండా ప్రతాప్ రెడ్డి దుగ్యాని సమ్మయ్య శాంబమూర్తి గౌడ్ పిడిశెట్టి రాజు శ్రీనివాస్ అల్లకొండ రాజు శివాజీ వేముల సమ్మయ్య తక్కలపల్లి స్వామి రావు ఐలయ్య కోరే రాజ్ కుమార్ ప్రహల్లాద రావు రాజు రాజారాం హింగే భాస్కర్ ఎంకే యాదవ్ సల్పాల కుమారస్వామి జేమ్స్ యూత్ మండల ఉపాధ్యక్షులు ఈర కమలాకర్ యూత్ నాయకులు సంతోష్ బొంకూరి కార్తీక్ మహిళా నాయకులు భాగ్య కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు

Generating image…

*ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

ప్రజా గొంతుక, ఏప్రిల్ 27:

*హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు*

*ఎల్కతుర్తి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో*

*ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ పైన జరుగుతున్న వివక్ష రైతుల కళ్ళల్లో అర్ధనారాలు వెనకబడిపోతున్న తెలంగాణను చూసి చలించిన కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే ప్రజల కళ్ళలో వెలుగు వస్తుందని బతుకులు బాగుపడతాయని నీళ్లు నిధులు నియామకాలు సాధించుకోవాలంటే దానికి ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందే. ఎటు చూసినా నీళ్లు లేక బీడు వాడుతున్న పొలాలు రైతుల ఆత్మహత్యలు తెలంగాణ వస్తేనే తప్ప మన బతుకులు మారవు అని సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ గారు ఈ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు అని అన్నారు. సాధించిన తెలంగాణను రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఉన్నత శిఖరాలకు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాజీ ఎంపీపీ మేకల స్వప్న మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తంగేడ మహేందర్ మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామి పోరెడ్డి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొల్లె మహేందర్ సోషల్ మీడియా ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గుండేటి సతీష్ నేత మండల యూత్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాతూరి శంకర్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు మదార్ సర్పంచులు మునిగడప లావణ్య. శేషగిరి. అంబాల రాజ్ కుమార్ బొంకూరి రజిత. ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు అంబాల అనిల్. మేకల బాబు. సీనియర్ నాయకులు గుండా ప్రతాప్ రెడ్డి దుగ్యాని సమ్మయ్య శాంబమూర్తి గౌడ్ పిడిశెట్టి రాజు శ్రీనివాస్ అల్లకొండ రాజు శివాజీ వేముల సమ్మయ్య తక్కలపల్లి స్వామి రావు ఐలయ్య కోరే రాజ్ కుమార్ ప్రహల్లాద రావు రాజు రాజారాం హింగే భాస్కర్ ఎంకే యాదవ్ సల్పాల కుమారస్వామి జేమ్స్ యూత్ మండల ఉపాధ్యక్షులు ఈర కమలాకర్ యూత్ నాయకులు సంతోష్ బొంకూరి కార్తీక్ మహిళా నాయకులు భాగ్య కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు*

RaamSee Reporter
dishapower.in

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రజా గొంతుక, ఏప్రిల్ 27:

హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు

ఎల్కతుర్తి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ పైన జరుగుతున్న వివక్ష రైతుల కళ్ళల్లో అర్ధనారాలు వెనకబడిపోతున్న తెలంగాణను చూసి చలించిన కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే ప్రజల కళ్ళలో వెలుగు వస్తుందని బతుకులు బాగుపడతాయని నీళ్లు నిధులు నియామకాలు సాధించుకోవాలంటే దానికి ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందే. ఎటు చూసినా నీళ్లు లేక బీడు వాడుతున్న పొలాలు రైతుల ఆత్మహత్యలు తెలంగాణ వస్తేనే తప్ప మన బతుకులు మారవు అని సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ గారు ఈ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు అని అన్నారు. సాధించిన తెలంగాణను రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఉన్నత శిఖరాలకు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాజీ ఎంపీపీ మేకల స్వప్న మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తంగేడ మహేందర్ మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామి పోరెడ్డి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొల్లె మహేందర్ సోషల్ మీడియా ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గుండేటి సతీష్ నేత మండల యూత్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాతూరి శంకర్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు మదార్ సర్పంచులు మునిగడప లావణ్య. శేషగిరి. అంబాల రాజ్ కుమార్ బొంకూరి రజిత. ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు అంబాల అనిల్. మేకల బాబు. సీనియర్ నాయకులు గుండా ప్రతాప్ రెడ్డి దుగ్యాని సమ్మయ్య శాంబమూర్తి గౌడ్ పిడిశెట్టి రాజు శ్రీనివాస్ అల్లకొండ రాజు శివాజీ వేముల సమ్మయ్య తక్కలపల్లి స్వామి రావు ఐలయ్య కోరే రాజ్ కుమార్ ప్రహల్లాద రావు రాజు రాజారాం హింగే భాస్కర్ ఎంకే యాదవ్ సల్పాల కుమారస్వామి జేమ్స్ యూత్ మండల ఉపాధ్యక్షులు ఈర కమలాకర్ యూత్ నాయకులు సంతోష్ బొంకూరి కార్తీక్ మహిళా నాయకులు భాగ్య కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!