*గంగారం గ్రామంలో మహిళలకు అవగాహన సదస్సు = లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పంపిణీ = సర్పంచ్ దేవేందర్ నాయక్*
*ముఖ్య అతిథిగా.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 28:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని గంగారం గ్రామంలో.. సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలోని తెలంగాణ ప్రభుత్వం మహిళ అవగాహన కార్యక్రమం ఉదయం టీనేజ్ ఎంప్లాస్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో.. సర్పంచ్ దేవేందర్ నాయక్ చేతులు మీదుగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెట్లను పంపిణీ చేయడం జరిగింది అన్నారు యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా… మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు ఎంపీడీవో శైలజ రెడ్డి, ఎమ్మార్వో అప్పలనాయుడు, పాల్గొన్నారు గంగారం గ్రామానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ తో పాటు ఉపసర్పంచ్ మహేందర్ వార్డు మెంబర్ మోహన్ నాయక్ ఎం రవి ఎం దేవా వీఆర్వో శ్రీనివాస్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు











