*మాణిక్యమ్మగూడా ఉప సర్పంచ్ దేవరంపల్లి దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సబితఇంద్రరెడ్డి*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లోని మాణిక్యమ్మగూడా ఉప సర్పంచ్ దేవారంపల్లి దయాకర్ రెడ్డి తండ్రి మరణం వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే మాజీమంత్రి సబిత ఇంద్ర రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో ఉప సర్పంచ్ దేవరంపల్లి దయాకర్ రెడ్డి వాళ్ల తండ్రి దేవరంపల్లి గోవర్ధన్ రెడ్డి స్వర్గస్తులయ్యారు.. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో.. గ్రామ సర్పంచ్, తెలంగాణ పంచాయతీ రాజ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ తో పాటు.. గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది











