E-PAPER

షాపులపై సర్పంచ్ మెరుపు దాడి బేకరీకి జరిమానా*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

షాపులపై సర్పంచ్ మెరుపు దాడి బేకరీకి జరిమానా*

29 Apr 2026, 6:34 pm DISHA POWER

షాపులపై సర్పంచ్ మెరుపు దాడి బేకరీకి జరిమానా

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం చికెన్, మటన్, స్వీట్ బేకరీ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. షాపుల్లో నాణ్యతా ప్రమాణాలు, తూనికలు-కొలతలు, పరిశుభ్రతను అధికారులతో కలిసి క్షుణ్నంగా పరిశీలించారు. చికెన్, మటన్ దుకాణాలు నిబంధనల మేరకు నిర్వహిస్తుండగా, ఓ బేకరీ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు గుర్తించి గ్రామపంచాయతీ జరిమానా విధించింది.ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని వ్యాపారులందరూ నాణ్యతతో కూడిన వస్తువులనే విక్రయించాలని, తూకంలో మోసాలకు పాల్పడొద్దని, షాపులను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు...

Generating image…

*షాపులపై సర్పంచ్ మెరుపు దాడి బేకరీకి జరిమానా*

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం చికెన్, మటన్, స్వీట్ బేకరీ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. షాపుల్లో నాణ్యతా ప్రమాణాలు, తూనికలు-కొలతలు, పరిశుభ్రతను అధికారులతో కలిసి క్షుణ్నంగా పరిశీలించారు. చికెన్, మటన్ దుకాణాలు నిబంధనల మేరకు నిర్వహిస్తుండగా, ఓ బేకరీ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు గుర్తించి గ్రామపంచాయతీ జరిమానా విధించింది.ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని వ్యాపారులందరూ నాణ్యతతో కూడిన వస్తువులనే విక్రయించాలని, తూకంలో మోసాలకు పాల్పడొద్దని, షాపులను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు…

RaamSee Reporter
dishapower.in

షాపులపై సర్పంచ్ మెరుపు దాడి బేకరీకి జరిమానా*

షాపులపై సర్పంచ్ మెరుపు దాడి బేకరీకి జరిమానా

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం చికెన్, మటన్, స్వీట్ బేకరీ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. షాపుల్లో నాణ్యతా ప్రమాణాలు, తూనికలు-కొలతలు, పరిశుభ్రతను అధికారులతో కలిసి క్షుణ్నంగా పరిశీలించారు. చికెన్, మటన్ దుకాణాలు నిబంధనల మేరకు నిర్వహిస్తుండగా, ఓ బేకరీ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు గుర్తించి గ్రామపంచాయతీ జరిమానా విధించింది.ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని వ్యాపారులందరూ నాణ్యతతో కూడిన వస్తువులనే విక్రయించాలని, తూకంలో మోసాలకు పాల్పడొద్దని, షాపులను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!