నూతన వధూవరులను ఆశీర్వదించిన = రాష్ట్ర టియుఎఫ్ఐడిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు కందుల సమతా ప్రకాష్ తమ్ముడి వివాహం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర టియుఎఫ్ఐటిసి చైర్మన్ నరసింహ రెడ్డి ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల యాదయ్య మహేశ్వరం నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రెటరీ అందుగల ప్రభావతి గబుర్ నగర్ ఇందిరమ్మ కమిటీ మెంబర్ సభ్యులు శ్యామ్ తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది
Post Views: 33











