*శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ లో ఎస్ ఎస్ సి విద్యార్థుల సంబరాలు*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో శ్రీ విద్యా వికాస్ హై స్కూల్. ఎస్ఎస్సి విద్యార్థుల ప్రభంజనం స్కూల్ ఆవరణలో సంబరాలు విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్కులు రావడంతో.. స్కూల్ యజమాన్యం టపాకాయలు పేల్చి పాసైన విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ పెద్దపులి నాగారం
Post Views: 28











