E-PAPER

రెండు పూటలా ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలి……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రెండు పూటలా ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలి……

30 Apr 2026, 7:01 pm DISHA POWER

రెండు పూటలా ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలి......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:30

ఉపాధి హామీ పనీలో హాజరు కొరకు కూలీలకు రెండు పూటలా ఫోటోలు ఇచ్చే విధానాన్ని రద్దుచేసి మాస్టర్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి కోటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం మండలంలోని సురేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను సందర్శించి కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిపిజి రాంజీ బిల్లును వెంటనే ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పనులను కొనసాగించాలని వారు కోరారు. రెండు పూటలా ఫోటో విధానం వల్ల ఫోటో మ్యాచ్ కాకుండా కూలీలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు కేటాయించి, సంవత్సరానికి ₹200 పని కల్పించి కనీస వేతనం 800 రూపాయలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత తరుణంలో వ్యవసాయంలో పెరిగిపోయి కూలీలకు పని దొరకడం లేదని జీవనోపాధికి ఉపాధి హామీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ కార్మికులకు భూమిలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 12 వేల రూపాయల హామీని అమలు చేయాలని, గ్రామాలలో పేదలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్లస్థలాలను వెంటనే పంపిణీ చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కొండేటి సైదయ్య, తోట సీనయ్య, గోపయ్య, ఆవుల రామకృష్ణ, గురువయ్య, రాంబాబు, చంద్రకళ, అచ్చమ్మ, సరిత, లక్ష్మమ్మ, మంగమ్మ, బంగారి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!