ఎంగేజ్మెంట్ కు హాజరైన గద్వాల ఎమ్మెల్యే దంపతులు…

నేడు కర్ణాటక రాష్ట్రంలో సైదా పూర్ నందు గద్వాల నియోజకవ ర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారి గట్టు ఈశ్వరయ్య కుమారుడు ని ఎంగేజ్మెంట్ వేడుకలు గద్వాల ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని కాబో యే నూతన వధూవరులను అక్షిం తలు వేసి ఆశీర్వదించడం జరిగిం ది.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొ న్నారు.
Post Views: 51











