E-PAPER

*కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి 107వ జయంతి వేడుకలు జయప్రదం చేయండి…*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి 107వ జయంతి వేడుకలు జయప్రదం చేయండి…*

30 Apr 2026, 7:27 pm DISHA POWER

కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి 107వ జయంతి వేడుకలు జయప్రదం చేయండి...

గౌరవనీయులు స్వాతంత్ర సమరయోధులుగద్వాల మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి వారి జయంతిని పుర స్కరించుకొని నిర్వహించే ఈ స్మారక కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా అభిమానులుగా మీరు విచ్చేసి కార్యక్ర మాన్ని జయప్రదం చేయవలసిందిగా సాదర ఆహ్వానం. ముఖ్య కార్యక్రమం కీర్తిశేషులు పా గా పుల్లారెడ్డి వారు రచిం చిన వినరా సుమతి (పాలమూరు జిల్లా అభివృద్ధి గాధ) పునర్ ముద్రణ ప్రతిని జిల్లా కలెక్టర్ గారిచే ఆవిష్క రించడం జరుగుతుంది. తేదీ 2 /5 /2026 శని వారం ఉదయం 10 గంటలకు పాగా పుల్లారెడ్డి విగ్ర హానికి పూలమాల సమర్పణ మరియు ఘన నివాళులు. సాయంత్రం 6 గంటలకు బాల భవన్ లో జయంతి సభ మరియు పుస్త కావి ష్కరణ తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అమరే ష్ శృతిలయ ఆర్ట్స్ వారిచే నృత్య ప్రదర్శనలు జరు గును. ఇట్టి కా ర్యక్రమానికి గౌరవ అతిథులుగా రిజ్వాన్ భాషా షేక్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ జోగులాంబ గద్వాల జిల్లా , విశిష్ట అతిథులుగా ఏం లక్ష్మి నారా యణ అడిషనల్ కలెక్టర్, మరియు విజయలక్ష్మి జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరియు ఆత్మీయ అతిథిగా డాక్టర్ ఎన్ రఘునాథ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అని ఆహ్వాన సంఘం అధ్యక్షులు కే మోహన్ రావు సీనియర్ సిటిజన్ ఫోరం జోగులాంబ జిల్లా అధ్యక్షులు మరియు కార్యనిర్వహక సభ్యులు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భీమ్ శేన్ రావు,శంకర ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి. ప్రకాష్ పెన్షనర్స్ జిల్లా కోశాధికారి. 1969 తెలంగాణ ఉద్యమకారుడు కేశవరెడ్డి మరి యు కలీం, మహమ్మద్ సైప్ పాగ పుల్లారెడ్డి కుటుంబ అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!