E-PAPER

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం. 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం. 

08 May 2026, 3:25 pm DISHA POWER

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం.

సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ ముద్దం శ్రీలత శ్రీధర్ గౌడ్

(ప్రజా గొంతుక ప్రతినిధి పోలే మల్లేష్ మర్రిగూడ): మర్రిగూడ మండల పరిధిలోని అజ్జలపురం గ్రామంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. గ్రామ సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ ముద్దం శ్రీలత శ్రీధర్ గౌడ్ పాలకవర్గం సభ్యులు సమిష్టిగా చేస్తున్న కృషి వల్ల గ్రామం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుంది. కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, ప్రజల కనీస అవసరాల పట్ల విశేషంగా ఆకట్టుకుంటుంది.మానవత్వం చాటుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్ మహాత్మా గాంధీ గ్రామీణ పథకంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం భాగంగా ఈరోజు అజ్జలపురం గ్రామంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా గ్రామానికి వచ్చే బాటసారులు, ప్రయాణికులు, జాతీయ ఉపాధి కూలీలకు దాహార్తిని తీర్చడానికి సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచి ముద్దం శ్రీలత శ్రీధర్ గౌడ్ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తన సొంత చోరువతో పాలకవర్గం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ జాతీయ ఉపాధి కూలీలకు బాటసారులకు ప్రయాణికులకు గ్రామ ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని గ్రామ ప్రజల నమ్మకాని నిలబెట్టుకుంటూ పాలకవర్గ సభ్యుల సహకారంతో అజ్జలపురమును ఆదర్శ గ్రామంగా తీర్చడమే నా లక్ష్యమని సర్పంచ్, ఉప సర్పంచ్ పేర్కొన్నారు. ఇతర గ్రామాలకు వీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారని గ్రామ ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముద్దం శ్రీధర్ గౌడ్, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాఘవేందర్ ,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!