నల్గొండ జిల్లాలో పశుగ్రాస సంక్షోభం.. రైతుల గగ్గోలు……..
ఆకాశాన్నంటిన వరి గడ్డి ధరలు…
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:11
ట్రాక్టర్ గడ్డి రూ.8 వేల దాటడంతో పశుపోషకులపై భారి భారంగడ్డి దొరక్క పశువులు నీరసంగా మారుతున్నాయని రైతుల ఆవేదనపాల ఉత్పత్తి తగ్గిపోవడంతో డెయిరీ రైతులకు భారీ నష్టంకొందరు రైతులు పశువులను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారునల్గొండ జిల్లాలో పశుగ్రాస డిపోలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిరాయితీపై గడ్డి అందించకపోతే పరిస్థితి మరింత దారుణమవుతుందన్న ఆందోళనవేసవి తీవ్రతతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు తాగునీటి కష్టాలు కూడా పెరుగుతున్నాయని రైతుల వేదనవెంటనే చర్యలు తీసుకోకపోతే పాడి పరిశ్రమ కుదేలయ్యే ప్రమాదమని నిపుణుల హెచ్చరిక..!
Post Views: 25











