హాలియా క్లబ్ ఆధ్వర్యంలో రాగి జావా పంపిణీ కార్యక్రమం……
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:11
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని హాలియా క్లబ్ ఆధ్వర్యంలో రాగి జావా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అనుబంధం ,క్రమశిక్షణ సేవయే మా లక్ష్యం సహకారమే మా బలమని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ పొట్టు ముత్తు వెంకటేష్ గుప్తా, ట్రెజరర్ కుక్కడపు సంతోష్ గుప్తా,సెక్రటరీ బచ్చు వెంకన్న గుప్తా,వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి మహేష్ గుప్తా,సభ్యులు బచ్చు సతీష్,సముద్రాల అరవింద్, వూరే వినోద్,తేలపోలు ఉదయ్ కుమార్, ఆకి నాగరాజు,బచ్చు విశ్వనాథ్,మహేష్, బన్నీ,కిరాణా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మంచుకొండ వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షులు మంచుకొండ ప్రభాకర్,మండల అధ్యక్షులు పోలా సైదులు తదితరులు పాల్గొన్నారు











