E-PAPER

హాలియా మున్సిపాలిటీలో”ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన”కార్యక్రమం…..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియా మున్సిపాలిటీలో”ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన”కార్యక్రమం…..

11 May 2026, 4:45 pm DISHA POWER

హాలియా మున్సిపాలిటీలో"ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన"కార్యక్రమం.....

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:11

హాలియా మున్సిపాలిటీ - జన గణన-2027 మొదటి దశ (సెన్సస్ -2027)లో భాగంగా "ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన" కార్యక్రమంలో అనగా 11/05/2026 ప్రారంభం అయిన భాగంగా ఇండ్ల గుర్తింపు కార్యక్రమం మరియు గృహాలకు క్రమ సంఖ్యను ఇవ్వటం ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్ల మొదలు పెట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి, ఇట్టి పర్యవేక్షణను ఉద్దేశించి మాట్లాడుతూ హాలియా పట్టణ ప్రజలు మే 11 నుండి జూన్ 9 వరకు జరిగే జనగణనలో భాగంగా మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్స్ కు సహకరించడం వలన మన మున్సిపాలిటీకి వ్యవసాయం మరియు పట్టణ ప్రగతి, పంటల ప్రణాళిక, భూములకు సరైన నీటి అవసరాలు పట్టణాలకు మౌలిక సదుపాయాల మెరుగుదల, మెరుగైన ఆరోగ్య సదుపాయం, ఆధునిక విద్య సదుపాయాలు ఇంకా ఎన్నో సదుపాయాలు జరుగుతాయి కాబట్టి జనగణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరినారు. ఇట్టి కార్యక్రమంలో జనగనన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

Generating image…

హాలియా మున్సిపాలిటీలో”ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన”కార్యక్రమం…..

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:11

హాలియా మున్సిపాలిటీ – జన గణన-2027 మొదటి దశ (సెన్సస్ -2027)లో భాగంగా “ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన” కార్యక్రమంలో అనగా 11/05/2026 ప్రారంభం అయిన భాగంగా ఇండ్ల గుర్తింపు కార్యక్రమం మరియు గృహాలకు క్రమ సంఖ్యను ఇవ్వటం ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్ల మొదలు పెట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి, ఇట్టి పర్యవేక్షణను ఉద్దేశించి మాట్లాడుతూ హాలియా పట్టణ ప్రజలు మే 11 నుండి జూన్ 9 వరకు జరిగే జనగణనలో భాగంగా మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్స్ కు సహకరించడం వలన మన మున్సిపాలిటీకి వ్యవసాయం మరియు పట్టణ ప్రగతి, పంటల ప్రణాళిక, భూములకు సరైన నీటి అవసరాలు పట్టణాలకు మౌలిక సదుపాయాల మెరుగుదల, మెరుగైన ఆరోగ్య సదుపాయం, ఆధునిక విద్య సదుపాయాలు ఇంకా ఎన్నో సదుపాయాలు జరుగుతాయి కాబట్టి జనగణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరినారు. ఇట్టి కార్యక్రమంలో జనగనన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

RaamSee Reporter
dishapower.in

హాలియా మున్సిపాలిటీలో”ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన”కార్యక్రమం…..

హాలియా మున్సిపాలిటీలో"ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన"కార్యక్రమం.....

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:11

హాలియా మున్సిపాలిటీ - జన గణన-2027 మొదటి దశ (సెన్సస్ -2027)లో భాగంగా "ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన" కార్యక్రమంలో అనగా 11/05/2026 ప్రారంభం అయిన భాగంగా ఇండ్ల గుర్తింపు కార్యక్రమం మరియు గృహాలకు క్రమ సంఖ్యను ఇవ్వటం ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్ల మొదలు పెట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి, ఇట్టి పర్యవేక్షణను ఉద్దేశించి మాట్లాడుతూ హాలియా పట్టణ ప్రజలు మే 11 నుండి జూన్ 9 వరకు జరిగే జనగణనలో భాగంగా మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్స్ కు సహకరించడం వలన మన మున్సిపాలిటీకి వ్యవసాయం మరియు పట్టణ ప్రగతి, పంటల ప్రణాళిక, భూములకు సరైన నీటి అవసరాలు పట్టణాలకు మౌలిక సదుపాయాల మెరుగుదల, మెరుగైన ఆరోగ్య సదుపాయం, ఆధునిక విద్య సదుపాయాలు ఇంకా ఎన్నో సదుపాయాలు జరుగుతాయి కాబట్టి జనగణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరినారు. ఇట్టి కార్యక్రమంలో జనగనన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!