E-PAPER

మానవత్వం చాటుకున్న తిరుమలగిరి సర్పంచ్……….పగడాల పున్నమ్మ సైదులు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మానవత్వం చాటుకున్న తిరుమలగిరి సర్పంచ్……….పగడాల పున్నమ్మ సైదులు 

12 May 2026, 3:39 pm DISHA POWER

మానవత్వం చాటుకున్న తిరుమలగిరి సర్పంచ్..........పగడాల పున్నమ్మ సైదులు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:12

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం తిరుమలగిరి సాగర్ మండలం తిరుమలగిరి గ్రామ పంచాయతీ వాస్తవ్యులు దాసరి ఎల్లమ్మ ఎవరు లేని అనాధ ఆమె మరణించినందున ఆమెకి దహన సంస్కారాలు చేయడానికి నా అనే వారు ఎవరు లేకపోవడంతో నేనున్న అని ముందుకు వచ్చి కుటుంబ సభ్యుల తరహాలో ఆమె దహన సంస్కారాలు చేయడానికి వెనకడుగు వేయకుండా ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి పాడే మోసిన తిరుమలగిరి సర్పంచ్ పగడాల పున్నమ్మ సైదులు గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆపద వచ్చినా సహాయం చేయడం తో గ్రామస్తులకు అండగా ఎల్లప్పుడూ ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అనుముల సైదులు,అనుముల మహేష్,అనుముల గోవర్ధన్,దేవరకొండ మహేష్,గోపి,కాలని యువత మంచి స్పూర్తితో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని గ్రామ పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!