ఘనంగా పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్న వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంట్……షేక్ లతీఫ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:12
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ వాస్తవ్యులు ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి షేక్ షాకీర్ యొక్క బావమరిది అయినటువంటి సూర్యాపేట వాస్తవ్యులు వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంట్ షేక్ లతీఫ్ ,షాహేదా దంపతుల31వ పెళ్లి రోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వారి యొక్క కుమారులు పాల్గొన్నారు
Post Views: 27











