ఇళ్లపై నుంచి ఉన్న కరెంటు లైన్ ను క్లియర్ చేయించిన దాంపూర్ సర్పంచ్ చేగొండ కొమురయ్య
ప్రజా గొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి :దాంపూర్ గ్రామపంచాయతీ లోని కొత్తగూడెం లో ఈ రోజు ఎలక్ట్రీషన్ డిపార్ట్మెంట్ వారు చేరకు లక్ష్మణ్ ఇంటి వద్ద వున్న ట్రాన్స్ఫర్ బుడ్డి ని తీసి హనుమాన్ టెంపుల్ వాటర్ ట్యాంక్ వద్ద పెట్టడము జరిగింది అలాగే చేగొండ ఎల్లక్క ఇంటి వద్ద వున్న కరెంట్ లైన్ ను క్లియర్ చేయడం జరిగింది. అడగగానే త్వరగ పనిని పూర్తి చేసిన కరెంట్ డిపార్ట్ మెంటు వారికి సర్పంచ్ కొమురయ్య గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమoలో సర్పంచ్ గారు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ మరియు కరెంట్ డిపార్ట్ మెంట్ వారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 29











