E-PAPER

నూతన ఫ్రూట్ జ్యూస్ షాపును ప్రారంభించిన నిడమనూరు సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నూతన ఫ్రూట్ జ్యూస్ షాపును ప్రారంభించిన నిడమనూరు సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్

13 May 2026, 3:52 pm DISHA POWER

నూతన ఫ్రూట్ జ్యూస్ షాపును ప్రారంభించిన నిడమనూరు సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఫ్రూట్ జ్యూస్ షాపు ప్రారంభంనిడమనూరు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫ్రూట్ జ్యూస్ షాపును గ్రామ సర్పంచ్ శ్రీమతి శేషరాజు సంధ్య శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన పండ్ల రసాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Generating image…

నూతన ఫ్రూట్ జ్యూస్ షాపును ప్రారంభించిన నిడమనూరు సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్…….

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఫ్రూట్ జ్యూస్ షాపు ప్రారంభంనిడమనూరు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫ్రూట్ జ్యూస్ షాపును గ్రామ సర్పంచ్ శ్రీమతి శేషరాజు సంధ్య శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన పండ్ల రసాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

నూతన ఫ్రూట్ జ్యూస్ షాపును ప్రారంభించిన నిడమనూరు సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్

నూతన ఫ్రూట్ జ్యూస్ షాపును ప్రారంభించిన నిడమనూరు సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఫ్రూట్ జ్యూస్ షాపు ప్రారంభంనిడమనూరు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫ్రూట్ జ్యూస్ షాపును గ్రామ సర్పంచ్ శ్రీమతి శేషరాజు సంధ్య శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన పండ్ల రసాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!