E-PAPER

నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం 

13 May 2026, 5:34 pm DISHA POWER

నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ముఖ్యఅతిథిగా ఎంపీడీవో విజయ్ కుమార్ , ప్రజా గొంతుక మే 13,ఎల్కతుర్తి:ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు తేలుక రమ్య మధు దంపతుల గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ విజయ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రమ్య మాట్లాడుతూ తమ స్వంత ఇంటి కల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ కుటుంబానికి స్థిర నివాసం కల్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు అలాగే ఎల్కతుర్తి కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ ఏఎంసి డైరెక్టర్ రాజయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాక రమేష్ కడారి సురేందర్ కె. మహేష్ చారి ఏ. మధు ఆర్. బాస్కర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!