E-PAPER

చెట్ల చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై మంత్రుల ఆకస్మిక తనిఖీ…..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

చెట్ల చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై మంత్రుల ఆకస్మిక తనిఖీ…..

14 May 2026, 1:48 pm DISHA POWER

చెట్ల చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై మంత్రుల ఆకస్మిక తనిఖీ.....

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనుగోలు కేంద్రం పరిశీలన..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14

రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రులు

కొనుగోలు చేసిన ధాన్యం ఎంత..?

మిల్లులకు తరలించినది ఎంత..?

ఇంకా కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం ఎంత..అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన మంత్రులు..!

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు..

లారీల కొరతతో ఆలస్యం జరగకుండా వెంటనే అదనపు వాహనాలు ఏర్పాటు చేయాలని సూచనలు..

హమాలీల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం..

చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది–మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ

10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం.కొన్న ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి

ఎస్ ఎల్ బి సి పూర్తి చేసి మరిన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి వ్యాఖ్యలు

తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరిందని వ్యాఖ్యానం..

కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు సంక్షేమానికి పునాది వేసిందని మంత్రుల వ్యాఖ్యలు..

కొనుగోలు కేంద్రాల్లో మంత్రుల పర్యటనతో అధికార యంత్రాంగం అప్రమత్తం..!

ధాన్యం తరలింపులో జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రుల హెచ్చరిక..

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!