E-PAPER

ఉద్యమకారులను అరెస్టు చేయడం హేయమైన చర్య  సంగిశెట్టి క్రిస్టఫర్  మలిదశ ఉద్యమకారుడు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఉద్యమకారులను అరెస్టు చేయడం హేయమైన చర్య  సంగిశెట్టి క్రిస్టఫర్  మలిదశ ఉద్యమకారుడు 

15 May 2026, 2:03 pm DISHA POWER

ఉద్యమకారులను అరెస్టు చేయడం హేయమైన చర్య

సంగిశెట్టి క్రిస్టఫర్  మలిదశ ఉద్యమకారుడు

వలిగొండ మే 15 ప్రజా గొంతుక ప్రతినిధిప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కాలయాపన పేరుతో ఉద్యమ కారులను మోసం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమం పేరుతో కొన్ని ఉద్యమసంఘాలు పిలుపునివ్వడంతో ప్రభుత్వం పోలీసులు ఉద్యమకారుల హక్కుల కోసం కొట్లాడుతున్న వివిధ సంఘాల ఉద్యమకారులను శుక్రవారం అర్ధరాత్రి నుండే అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని మలిదశ ఉద్యమకారుడు టియుజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ ఆరోపించారు ఇవాళ మీరు పదవులు అనుభవిస్తున్నారంటే అది ఉద్యమకారుల త్యాగాల ఫలితమే అని గుర్తించాలని అన్నారు అనేకమంది ఉద్యమకారులు రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసి జైలు నిర్బంధాలను ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా చితికిపోయి రోజుకు ఒక ఉద్యమకారుడు పిట్టలు రాలినట్లు రాలిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేయడం మూర్ఖత్వమని ఆయన హెచ్చరించారు జూన్ 2 నాడు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన రాకపోతే ఈ ప్రభుత్వానికి ఉద్యమకారులు సరైన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!