E-PAPER

యువ రైతు నూతన ట్రాక్టర్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

యువ రైతు నూతన ట్రాక్టర్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్……

16 May 2026, 1:04 pm DISHA POWER

యువ రైతు నూతన ట్రాక్టర్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్......

హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:16నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం జి.అన్నారం గ్రామ వాస్తవ్యులు,యువ రైతు బుర్రి సతీష్ యాదవ్ నూతన ట్రాక్టర్ ని తన ఆత్మీయ ఆహ్వానమేరకు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి శుభాకాంక్షలు తెలియజేసి దేశానికి అన్నం పెట్టె రైతన్నకి అంత మంచి జరగాలని అభిలాషించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ వారితో పాటు గొర్రెలకాపరుల సంఘం అధ్యక్షులు మన్నెం శ్రీనివాస్ యాదవ్, బిసి సంఘం నాయకులు గంగుల అంజి యాదవ్,రావుల రాము, లింగాస్వామి, చింతచర్ల వెంకన్న, మన్నెం కోటి,మహేష్, కొండా గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Generating image…

యువ రైతు నూతన ట్రాక్టర్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్……

హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్….

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!