జనాభా గణనకు సహకరించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం బురెడ్డిపల్లి గ్రామంలో ఇండ్ల గణనలో భాగంగా శనివారం జనాభా గణన అధికారులకు వారి ఇంటి వివ రాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వివరించారు.ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఇండ్ల గణనలో భాగంగా ప్రతి ఒక్కరూ గ్రామా లలో, పట్టణాలలో బాధ్యతగా జనాభా గణన అధికారులకు ఖచ్చితమైన సమా చారం అందించాలని, జనాభా గణన 2027 కార్యక్రమానికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Post Views: 30











