వరి కొను గోళ్లువేగవంతం చేయాలి
ధరూర్ మే 16 రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరధాన్యం కొను గోళ్లు వేగవంతం చేయాలని బిజెపి గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాం జనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరూర్ మండలము రేవులపల్లి లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారము పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. రైతులకు టార్పాలిన్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు విషయంలో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీక రించాలని కోరారు.
Post Views: 27











