E-PAPER

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళితులకు ఒక్క అవకాశం ఇవ్వండి…కొమ్మూరి ని కలిసిన దళిత సంఘం నాయకులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళితులకు ఒక్క అవకాశం ఇవ్వండి…కొమ్మూరి ని కలిసిన దళిత సంఘం నాయకులు

16 May 2026, 8:49 pm DISHA POWER

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళితులకు ఒక్క అవకాశం ఇవ్వండి...

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని కలిసిన దళిత సంఘం నాయకులు

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దళిత సామాజిక వర్గానికి కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే జనగామ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి కి బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ దళిత అనుబంధ సంఘాల నాయకులు కలిసి, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పదవిని దళిత నాయకునికే కేటాయించి,ఈ ప్రాంత దళితుల చిరకాల స్వప్నం నెరవేర్చగలరని కోరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని దళిత సంఘానికి చెందిన నాయకులకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిని కోరడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పడమటి కేశ్వాపూర్ మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్, బచ్చన్నపేట మండల టౌన్ ప్రధాన కార్యదర్శి కర్రె నరేష్,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందారం క్రాంతి కుమార్ , మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్వాల రమేష్ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కళ్లెం రమేష్ , బొట్టు గణపతి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళితులకు ఒక్క అవకాశం ఇవ్వండి…

RaamSee Reporter
dishapower.in

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళితులకు ఒక్క అవకాశం ఇవ్వండి…కొమ్మూరి ని కలిసిన దళిత సంఘం నాయకులు

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళితులకు ఒక్క అవకాశం ఇవ్వండి...

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని కలిసిన దళిత సంఘం నాయకులు

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దళిత సామాజిక వర్గానికి కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే జనగామ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి కి బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ దళిత అనుబంధ సంఘాల నాయకులు కలిసి, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పదవిని దళిత నాయకునికే కేటాయించి,ఈ ప్రాంత దళితుల చిరకాల స్వప్నం నెరవేర్చగలరని కోరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని దళిత సంఘానికి చెందిన నాయకులకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిని కోరడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పడమటి కేశ్వాపూర్ మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్, బచ్చన్నపేట మండల టౌన్ ప్రధాన కార్యదర్శి కర్రె నరేష్,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందారం క్రాంతి కుమార్ , మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్వాల రమేష్ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కళ్లెం రమేష్ , బొట్టు గణపతి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!