E-PAPER

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ నాయుడు కు ఘన సన్మానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ నాయుడు కు ఘన సన్మానం

18 May 2026, 12:19 pm DISHA POWER

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ నాయుడు కు ఘన సన్మానం

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ నాయుడు కు మండల కేంద్రంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యక ర్తలు భారీగా తరలివచ్చారు. మండల పరిధిలోని 9 గ్రామపంచాయతీల సర్పంచ్లు ప్రత్యేకంగా హాజరై విజయ్ నాయుడినిశాలువాలు,పూలమాలలతో సత్కరించి అభి నందనలు తెలిపారు.ఈ కార్యక్రమం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల హర్షధ్వానాలతో ఉత్సాహభరితంగా సాగింది. విజయ్ నాయుడు ప్రజల మధ్య తిరుగుతూ పార్టీ బలో పేతానికి కృషి చేస్తున్నారని పలువురు నాయకులు కొనియాడారు.ప్రజల సమస్య లపై వెంటనే స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనగుర్తింపు పొందారని పేర్కొన్నారు. సన్మానం సందర్భంగా మాట్లాడిన విజయ్ నాయుడు భావోద్వేగానికి గురయ్యారు.తనపై చూపుతున్న అభిమానానికి,విశ్వాసా నికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పదవి అనేది బాధ్యత మాత్రమే ప్రజల ప్రేమే నాకు అసలైన బలం. నేను ఎప్పటికీ ఓ సాధారణ కార్యకర్తగానే ప్రజల్లో ఉంటాను” అని అన్నారు.ఈ బాధ్యత నాకు అప్పగించిన జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకి భద్రాచల నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకి తన రాజకీయ గురువు పీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గ ప్రసాద్ కి ప్రత్యేక ధన్యవా దాలు తెలియజేశారు. విజయ్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు సభలో ఉన్న కార్యకర్తలు చప్పట్లతో మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప అధ్యక్షులు చీమలమర్రి మురళి,లంక రాజు,ముమ్మినేని అరవింద్,ఆలం ఈశ్వర్,కాపుల నాగరాజు,తోటమల్ల రవి, బ్రహ్మానంద రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు, గ్రామ పెద్దలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!