E-PAPER

ఎల్కతుర్తి లో 99 వ ప్రజా పాలన కార్యక్రమం.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎల్కతుర్తి లో 99 వ ప్రజా పాలన కార్యక్రమం.

18 May 2026, 1:37 pm DISHA POWER

ఎల్కతుర్తి లో 99 వ ప్రజా పాలన కార్యక్రమం.

ప్రజా గొంతుక మే 18, ఎల్కతుర్తి: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజా ఆరోగ్యం, సృజనాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ అంబేద్కర్ సర్కిల్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, యువత, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు, యూత్ క్లబ్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీలం అనిల్ కుమార్ మాట్లాడుతూ యువత ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఎల్కతుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మండల అధ్యక్షులు, ఎంపీడీఓ, విద్యుత్ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది, గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య,శేషు ఉపసర్పంచ్ , కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎల్కతుర్తి గ్రామానికి చెందిన కొమురవెల్లి వెంకటేశ్వర్లు యోగ మాస్టర్ గా యోగలొ పాల్గొన్న వారికి యోగా ఎలా చేయాలి అని చూపించాడు సిఐ పులి రమేష్ ఎంపీడీవో విజయ్ కుమార్ ఎంఈవొ చదువుల సత్య నారాయణ వారిని శాలువాతో సన్మానించారు సిఐ పులి రమేష్ మాట్లాడుతూ యోగా శిబిరంలో వందలాది మంది పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!