E-PAPER

జగిత్యాల రాంవెల్ UPHCలో కిశోర బాలికలకు ఉచిత రక్త పరీక్షల శిబిరం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జగిత్యాల రాంవెల్ UPHCలో కిశోర బాలికలకు ఉచిత రక్త పరీక్షల శిబిరం

18 May 2026, 6:01 pm DISHA POWER

జగిత్యాల రాంవెల్ UPHCలో కిశోర బాలికలకు ఉచిత రక్త పరీక్షల శిబిరం

మే 18 ప్రజాగొంతుక జగిత్యాల జిల్లా రిపోర్టార్ అజయ్ :జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని జె.ఎస్.రాంవెల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కిశోర బాలికలకు ప్రత్యేక రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు.డిప్యూటీ DM&HO డా. ఎన్. శ్రీనివాస్ ఈ శిబిరాన్ని సందర్శించి పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ DM&HO డా. ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, "రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (RKSK) కింద 10 నుండి 19 సంవత్సరాల వయస్సు గల బాలికల్లో రక్తహీనతను ముందుగానే గుర్తించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేశాం. కిశోర వయసులో పోషకాహార లోపం, ఐరన్ లోపం వల్ల చాలా మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడం, నీరసం, తరచూ అనారోగ్యం వంటి సమస్యలు వస్తాయి" అని అన్నారు. హిమోగ్లోబిన్ శాతం, BMI, ఎత్తు, బరువు తనిఖీ చేశారు. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి గ్రేడింగ్ చేశారు. మోడరేట్, తీవ్ర రక్తహీనత ఉన్న బాలికలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, డీవార్మింగ్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేశారు. పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఋతుక్రమ పరిశుభ్రతపై RBSK బృందం, ANMలు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆకుకూరలు, బెల్లం, రాగులు, అరటి పండ్లు తీసుకోవాలని సూచించారు. బాలికలు నిర్లక్ష్యం చేయకుండా తప్పక వేసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగుల మాత్ర వేసుకోవాలి" అని డా. శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో UPHC వైద్యాధికారి డాక్టర్ కృష్ణకుమారి RBSK వైద్య బృందం డాక్టర్ విద్య , మున్సిపల్ చైర్ పర్సన్ సమీన్ల వాణి, కౌన్సిలర్లు ధూమాల రాజ్ కుమార్, బడుగు పద్మ, పంబాల సుజాత,స్టాఫ్ నర్సులు, ANMలు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

Generating image…

జగిత్యాల రాంవెల్ UPHCలో కిశోర బాలికలకు ఉచిత రక్త పరీక్షల శిబిరం

మే 18 ప్రజాగొంతుక జగిత్యాల జిల్లా రిపోర్టార్ అజయ్ :జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని జె.ఎస్.రాంవెల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం*లో సోమవారం కిశోర బాలికలకు ప్రత్యేక రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు.డిప్యూటీ DM&HO డా. ఎన్. శ్రీనివాస్ ఈ శిబిరాన్ని సందర్శించి పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ DM&HO డా. ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, “రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (RKSK) కింద 10 నుండి 19 సంవత్సరాల వయస్సు గల బాలికల్లో రక్తహీనతను ముందుగానే గుర్తించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేశాం. కిశోర వయసులో పోషకాహార లోపం, ఐరన్ లోపం వల్ల చాలా మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడం, నీరసం, తరచూ అనారోగ్యం వంటి సమస్యలు వస్తాయి” అని అన్నారు. హిమోగ్లోబిన్ శాతం, BMI, ఎత్తు, బరువు తనిఖీ చేశారు. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి గ్రేడింగ్ చేశారు. మోడరేట్, తీవ్ర రక్తహీనత ఉన్న బాలికలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, డీవార్మింగ్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేశారు. పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఋతుక్రమ పరిశుభ్రతపై RBSK బృందం, ANMలు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆకుకూరలు, బెల్లం, రాగులు, అరటి పండ్లు తీసుకోవాలని సూచించారు. బాలికలు నిర్లక్ష్యం చేయకుండా తప్పక వేసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగుల మాత్ర వేసుకోవాలి” అని డా. శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో UPHC వైద్యాధికారి డాక్టర్ కృష్ణకుమారి RBSK వైద్య బృందం డాక్టర్ విద్య , మున్సిపల్ చైర్ పర్సన్ సమీన్ల వాణి, కౌన్సిలర్లు ధూమాల రాజ్ కుమార్, బడుగు పద్మ, పంబాల సుజాత,స్టాఫ్ నర్సులు, ANMలు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

జగిత్యాల రాంవెల్ UPHCలో కిశోర బాలికలకు ఉచిత రక్త పరీక్షల శిబిరం

జగిత్యాల రాంవెల్ UPHCలో కిశోర బాలికలకు ఉచిత రక్త పరీక్షల శిబిరం

మే 18 ప్రజాగొంతుక జగిత్యాల జిల్లా రిపోర్టార్ అజయ్ :జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని జె.ఎస్.రాంవెల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కిశోర బాలికలకు ప్రత్యేక రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు.డిప్యూటీ DM&HO డా. ఎన్. శ్రీనివాస్ ఈ శిబిరాన్ని సందర్శించి పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ DM&HO డా. ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, "రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (RKSK) కింద 10 నుండి 19 సంవత్సరాల వయస్సు గల బాలికల్లో రక్తహీనతను ముందుగానే గుర్తించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేశాం. కిశోర వయసులో పోషకాహార లోపం, ఐరన్ లోపం వల్ల చాలా మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడం, నీరసం, తరచూ అనారోగ్యం వంటి సమస్యలు వస్తాయి" అని అన్నారు. హిమోగ్లోబిన్ శాతం, BMI, ఎత్తు, బరువు తనిఖీ చేశారు. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి గ్రేడింగ్ చేశారు. మోడరేట్, తీవ్ర రక్తహీనత ఉన్న బాలికలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, డీవార్మింగ్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేశారు. పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఋతుక్రమ పరిశుభ్రతపై RBSK బృందం, ANMలు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆకుకూరలు, బెల్లం, రాగులు, అరటి పండ్లు తీసుకోవాలని సూచించారు. బాలికలు నిర్లక్ష్యం చేయకుండా తప్పక వేసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగుల మాత్ర వేసుకోవాలి" అని డా. శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో UPHC వైద్యాధికారి డాక్టర్ కృష్ణకుమారి RBSK వైద్య బృందం డాక్టర్ విద్య , మున్సిపల్ చైర్ పర్సన్ సమీన్ల వాణి, కౌన్సిలర్లు ధూమాల రాజ్ కుమార్, బడుగు పద్మ, పంబాల సుజాత,స్టాఫ్ నర్సులు, ANMలు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!