E-PAPER

బస్తా కు 41 కేజీ కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవు..జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బస్తా కు 41 కేజీ కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవు..జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

19 May 2026, 1:20 pm DISHA POWER

ఎక్కువ తూకం వేస్తే చర్యలు  -- లోడింగ్,అన్ లోడింగ్ త్వరగా కావాలి

-- సరిపడా ట్రక్ లు ఉన్నాయి-- మిల్ ల దగ్గర ఆలస్యం కావద్దు

-- ప్రతీ కేందాన్ని పర్యవేక్షించండి-- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రజాగొంతుక న్యూస్/జనగామ రూరల్:సివిల్ సప్లై,రవాణా,డిఆర్డీ ఓ, సహకార తదితర శాఖల అధికారులు అలాగే కేంద్ర నిర్వాహకులు సమన్వయముగా పని చేయడం తో పాటు...అధికారులు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షణ లు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలా బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.మంగళవారం జనగాం మండలం పెద్ద పహాడ్ లో ఏర్పాటు చేసిన PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికం గా సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్,ట్యాబ్ ఎంట్రీ ని పరిశీలించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...... అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా కొనుగోలు కావాలని బస్తా కు 41 కేజీ కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.సరిపడా హమాలీ లని పెట్టుకొని కాంట ప్రక్రియ త్వరగా కావాలని...ప్రతీ కేంద్రానికి సరిపడా ట్రక్ లను ఏర్పాటు చేశామని... ఆలస్యం చేయకూడదని.... వెంట వెంటనే కాంట అయిన ధాన్యం ట్రక్ లోకి లోడింగ్ చేపించాలన్నారు.అలాగే ట్యాబ్ ఎంట్రీ కూడా ఎప్పటికప్పుడు కావాలని... పెండింగ్ లో పెట్టకూడదన్నారు.

Generating image…

ఎక్కువ తూకం వేస్తే చర్యలు  — లోడింగ్,అన్ లోడింగ్ త్వరగా కావాలి

— సరిపడా ట్రక్ లు ఉన్నాయి– మిల్ ల దగ్గర ఆలస్యం కావద్దు

— ప్రతీ కేందాన్ని పర్యవేక్షించండి– జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రజాగొంతుక న్యూస్/జనగామ రూరల్:సివిల్ సప్లై,రవాణా,డిఆర్డీ ఓ, సహకార తదితర శాఖల అధికారులు అలాగే కేంద్ర నిర్వాహకులు సమన్వయముగా పని చేయడం తో పాటు…అధికారులు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షణ లు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలా బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.మంగళవారం జనగాం మండలం పెద్ద పహాడ్ లో ఏర్పాటు చేసిన PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికం గా సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్,ట్యాబ్ ఎంట్రీ ని పరిశీలించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…… అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా కొనుగోలు కావాలని బస్తా కు 41 కేజీ కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.సరిపడా హమాలీ లని పెట్టుకొని కాంట ప్రక్రియ త్వరగా కావాలని…ప్రతీ కేంద్రానికి సరిపడా ట్రక్ లను ఏర్పాటు చేశామని… ఆలస్యం చేయకూడదని…. వెంట వెంటనే కాంట అయిన ధాన్యం ట్రక్ లోకి లోడింగ్ చేపించాలన్నారు.అలాగే ట్యాబ్ ఎంట్రీ కూడా ఎప్పటికప్పుడు కావాలని… పెండింగ్ లో పెట్టకూడదన్నారు.

RaamSee Reporter
dishapower.in

బస్తా కు 41 కేజీ కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవు..జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎక్కువ తూకం వేస్తే చర్యలు  -- లోడింగ్,అన్ లోడింగ్ త్వరగా కావాలి

-- సరిపడా ట్రక్ లు ఉన్నాయి-- మిల్ ల దగ్గర ఆలస్యం కావద్దు

-- ప్రతీ కేందాన్ని పర్యవేక్షించండి-- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రజాగొంతుక న్యూస్/జనగామ రూరల్:సివిల్ సప్లై,రవాణా,డిఆర్డీ ఓ, సహకార తదితర శాఖల అధికారులు అలాగే కేంద్ర నిర్వాహకులు సమన్వయముగా పని చేయడం తో పాటు...అధికారులు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షణ లు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలా బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.మంగళవారం జనగాం మండలం పెద్ద పహాడ్ లో ఏర్పాటు చేసిన PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికం గా సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్,ట్యాబ్ ఎంట్రీ ని పరిశీలించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...... అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా కొనుగోలు కావాలని బస్తా కు 41 కేజీ కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.సరిపడా హమాలీ లని పెట్టుకొని కాంట ప్రక్రియ త్వరగా కావాలని...ప్రతీ కేంద్రానికి సరిపడా ట్రక్ లను ఏర్పాటు చేశామని... ఆలస్యం చేయకూడదని.... వెంట వెంటనే కాంట అయిన ధాన్యం ట్రక్ లోకి లోడింగ్ చేపించాలన్నారు.అలాగే ట్యాబ్ ఎంట్రీ కూడా ఎప్పటికప్పుడు కావాలని... పెండింగ్ లో పెట్టకూడదన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!