E-PAPER

పెగడపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ బోనాలు పండుగ ఉద్రిక్తత కు దారితీసాయి..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పెగడపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ బోనాలు పండుగ ఉద్రిక్తత కు దారితీసాయి..

19 May 2026, 1:31 pm DISHA POWER

పెగడపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ బోనాలు పండుగ ఉద్రిక్తత కు దారితీసాయి..

ప్రజా గొంతుక (మే 19) కాల్వ శ్రీరాంపూర్ :బోనాలతో శ్రీరాంపూర్, సుల్తానాబాద్.. ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన ఎస్సీ మహిళలు. ఎల్లమ్మ ఆలయం లోనికి రాకుండా కుల వివక్షత అడ్డుకుంటు, కులం పేరుతో దూషించారని,తీవ్రంగా మండిపడుతూ రహదారిపై గంటల తరబడి ధర్నాకు దిగారు. స్థానికుల సమాచారం మేరకు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గౌడ సంఘం ఎల్లమ్మ బోనాల పండుగ ఉద్రికతకు దారితీసాయి. గ్రామంలో రేణుక ఎల్లమ్మ కొలుపు సందర్భంగా గౌడ సంఘం మహిళలు సోమవారం రాత్రి బోనాలతో మహిళలు ఎల్లమ్మ అలయానికి చేరుకున్నారు. అదే క్రమంలో ఆ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ కూడా బోనలు ఎత్తుకొని ఆలయం కి వెళ్ళగా, కులం పేరుతో దూషించి,వారి బోనాలను గౌడ సంఘం మహిళలు ఆలయంలోనికి రాకుండా అడ్డుకోవడంతో, గంటల తరబడి బోనాలను ఎత్తుకొని ఉన్నా కూడా లోనికి రానివ్వకపోవడంతో,దీంతో తీవ్రంగా మండిపడ్డ ఎస్సీ మహిళలు అదే బోనాన్ని తిరిగి ప్రధాన రహదారి పైకి వచ్చి, బోనాలతో సహా ధర్నాకు దిగారు,ఎస్సీ మహిళలమని కుల వివక్షత తోనే మమ్మల్ని అడ్డుకున్నారని, ఎస్సీ కులస్తులు తీవ్రంగా మండిపడుతూ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని ధర్నాకు దిగారు.ఈ ధర్నా విషయం స్థానిక ఎస్సై వెంకటేష్ విషయము తెలవగా, వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకొని ఉన్నత అధికారులకు సమాచారం తెలుపగా, పెద్దపల్లి డిసిపి భూక్యా రాంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని,చట్టపరమైన తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమింప చేశారు. అలాగే తాసిల్దార్ డాక్టర్ రాముడు సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సీ కులస్తులతో మాట్లాడి సముదాయించారు.వారి వెంట సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు,సుల్తానాబాద్, పోత్కపల్లి జూలపల్లి ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!