E-PAPER

చిన్నారుడు చీదళ్ళ రుత్విక్ పుట్టిన రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం……….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

చిన్నారుడు చీదళ్ళ రుత్విక్ పుట్టిన రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం……….

19 May 2026, 5:49 pm DISHA POWER

చిన్నారుడు చీదళ్ళ రుత్విక్ పుట్టిన రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం..........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:19నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని హాలియా క్లబ్ ఆధ్వర్యంలో హాలియా పట్టణ వాస్తవ్యులు చీదళ్ళ శ్రీకాంత్ వాసవి యొక్క కుమారుడు చీదళ్ళ రుత్విక్ జన్మదిన మహోత్సవం సందర్భంగా హలియా క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హాలియా క్లబ్ అధ్యక్షుడు పొట్టు ముత్తు వెంకటేష్ గుప్తా, పోలిశెట్టి మహేష్, గందె మహేష్, ఆకీ నాగరాజు తేలపోలు ఉదయ్, సముద్రాల అరవిందు, రవీందర్, ఊరే వినోద్,మండల అధ్యక్షులు పోలా సైదులు ,పాల్గొనడంజరిగింది వీరికి వీరి కుటుంబానికి హాలియా క్లబ్ తరఫున ధన్యవాదములు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని అన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!