E-PAPER

నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య

19 May 2026, 6:10 pm DISHA POWER

నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య
-ఆదర్శంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా...

-దేశ ప్రజలు సంఘటీత పోరాటాలకు సిద్ధం కావాలని

-సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు.

మంగళవారం పుచ్చలపల్లి సుం దరయ్య గారి 41 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పార్లమెంటు లో తొలి ప్రతిపక్ష నేత. నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్య స్పూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలకువ్యతిరేకంగాఐక్యంగాపోరాడాలనారు . నాడు సుందరయ్య ప్రజా ధనం వృదా కాకుండా పార్ల మెంటు కు సైకిల్ పై వెళ్ళి తన నిరాడంబరతనుచాటారన్నారు.ప్రజాప్రతినిధులు సొంత ఆస్తిని రెట్టిం పు చేసుకొనే నేటి కాలంలో, ఆనా డే తన యావదాస్తిని పేదలకు పంచి పెట్టిన ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్యఅనికొనియాడారు.కేంద్ర ప్రభుత్వం సమస్యకు అసలు కారణం చెప్పకుండా ప్రజలను ఆర్థిక సంక్షోభాలకు సిద్ధంగా ఉండమని చెప్పడం విడ్డూరమ న్నారు.చాలి చాలని ఆదాయలతో అత్తెసరుజీవితాలనుగడుపుతున్న సామాన్య ప్రజలను పొదుపు చర్య లు పాటించాలని చెప్పడం సిగ్గుచే టన్నారు. పాలకులకు నిజంగా పొదుపు మీద నమ్మకం ఉంటే కొద్దిమంది బడా పెట్టుబడిదా రులు, కార్పొరేట్ శక్తులు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను ఎందుకు నిరోధించడం లేదని ప్రశ్నించారు. పొదుపు పాలకుల కోసం కాకూడ దని, పొదుపు ప్రకృతి కోసం కావా లని సుందరయ్య గారి నుండి నేర్చుకోవాలని అన్నారు.దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు కారణం అమెరికా సామ్రాజ్యవాద విధానాలే కారణమని కేంద్ర ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న చమురు సంక్షోభానికి కారణం దుబారా వలన ఏర్పడింది కాదని, దీనికి కారణం పశ్చిమ ఆసియా లో అమెరికా సామ్రాజ్యవాదులు ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడులు కారణం అన్నారు.నాడు కుల,మత ప్రాంతీయ విద్వేషాలకు వ్యతి రేకంగా సిద్ధాంతాలను పాటిస్తే, నేడు కులం మతం బందు ప్రీతితో ఆడపిల్లలపై అఘాయిత్యాలు సైతం వెనుక వేసుకొస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. సుందరయ్య స్పూర్తితో నేటి యువత సంఘ టితంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, నాయకులు తిరుపతన్న, లక్ష్మన్న,బాలకృష్ణ రామక్రిష్ణ రంగన్న రామాంజనే యులు,విష్ణు, కళ్యాణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య

-ఆదర్శంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా…

-దేశ ప్రజలు సంఘటీత పోరాటాలకు సిద్ధం కావాలని

-సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు.

మంగళవారం పుచ్చలపల్లి సుం దరయ్య గారి 41 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పార్లమెంటు లో తొలి ప్రతిపక్ష నేత. నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్య స్పూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలకువ్యతిరేకంగాఐక్యంగాపోరాడాలనారు . నాడు సుందరయ్య ప్రజా ధనం వృదా కాకుండా పార్ల మెంటు కు సైకిల్ పై వెళ్ళి తన నిరాడంబరతనుచాటారన్నారు.ప్రజాప్రతినిధులు సొంత ఆస్తిని రెట్టిం పు చేసుకొనే నేటి కాలంలో, ఆనా డే తన యావదాస్తిని పేదలకు పంచి పెట్టిన ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్యఅనికొనియాడారు.కేంద్ర ప్రభుత్వం సమస్యకు అసలు కారణం చెప్పకుండా ప్రజలను ఆర్థిక సంక్షోభాలకు సిద్ధంగా ఉండమని చెప్పడం విడ్డూరమ న్నారు.చాలి చాలని ఆదాయలతో అత్తెసరుజీవితాలనుగడుపుతున్న సామాన్య ప్రజలను పొదుపు చర్య లు పాటించాలని చెప్పడం సిగ్గుచే టన్నారు. పాలకులకు నిజంగా పొదుపు మీద నమ్మకం ఉంటే కొద్దిమంది బడా పెట్టుబడిదా రులు, కార్పొరేట్ శక్తులు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను ఎందుకు నిరోధించడం లేదని ప్రశ్నించారు. పొదుపు పాలకుల కోసం కాకూడ దని, పొదుపు ప్రకృతి కోసం కావా లని సుందరయ్య గారి నుండి నేర్చుకోవాలని అన్నారు.దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు కారణం అమెరికా సామ్రాజ్యవాద విధానాలే కారణమని కేంద్ర ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న చమురు సంక్షోభానికి కారణం దుబారా వలన ఏర్పడింది కాదని, దీనికి కారణం పశ్చిమ ఆసియా లో అమెరికా సామ్రాజ్యవాదులు ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడులు కారణం అన్నారు.నాడు కుల,మత ప్రాంతీయ విద్వేషాలకు వ్యతి రేకంగా సిద్ధాంతాలను పాటిస్తే, నేడు కులం మతం బందు ప్రీతితో ఆడపిల్లలపై అఘాయిత్యాలు సైతం వెనుక వేసుకొస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. సుందరయ్య స్పూర్తితో నేటి యువత సంఘ టితంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, నాయకులు తిరుపతన్న, లక్ష్మన్న,బాలకృష్ణ రామక్రిష్ణ రంగన్న రామాంజనే యులు,విష్ణు, కళ్యాణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య

నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య
-ఆదర్శంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా...

-దేశ ప్రజలు సంఘటీత పోరాటాలకు సిద్ధం కావాలని

-సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు.

మంగళవారం పుచ్చలపల్లి సుం దరయ్య గారి 41 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పార్లమెంటు లో తొలి ప్రతిపక్ష నేత. నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్య స్పూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలకువ్యతిరేకంగాఐక్యంగాపోరాడాలనారు . నాడు సుందరయ్య ప్రజా ధనం వృదా కాకుండా పార్ల మెంటు కు సైకిల్ పై వెళ్ళి తన నిరాడంబరతనుచాటారన్నారు.ప్రజాప్రతినిధులు సొంత ఆస్తిని రెట్టిం పు చేసుకొనే నేటి కాలంలో, ఆనా డే తన యావదాస్తిని పేదలకు పంచి పెట్టిన ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్యఅనికొనియాడారు.కేంద్ర ప్రభుత్వం సమస్యకు అసలు కారణం చెప్పకుండా ప్రజలను ఆర్థిక సంక్షోభాలకు సిద్ధంగా ఉండమని చెప్పడం విడ్డూరమ న్నారు.చాలి చాలని ఆదాయలతో అత్తెసరుజీవితాలనుగడుపుతున్న సామాన్య ప్రజలను పొదుపు చర్య లు పాటించాలని చెప్పడం సిగ్గుచే టన్నారు. పాలకులకు నిజంగా పొదుపు మీద నమ్మకం ఉంటే కొద్దిమంది బడా పెట్టుబడిదా రులు, కార్పొరేట్ శక్తులు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను ఎందుకు నిరోధించడం లేదని ప్రశ్నించారు. పొదుపు పాలకుల కోసం కాకూడ దని, పొదుపు ప్రకృతి కోసం కావా లని సుందరయ్య గారి నుండి నేర్చుకోవాలని అన్నారు.దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు కారణం అమెరికా సామ్రాజ్యవాద విధానాలే కారణమని కేంద్ర ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న చమురు సంక్షోభానికి కారణం దుబారా వలన ఏర్పడింది కాదని, దీనికి కారణం పశ్చిమ ఆసియా లో అమెరికా సామ్రాజ్యవాదులు ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడులు కారణం అన్నారు.నాడు కుల,మత ప్రాంతీయ విద్వేషాలకు వ్యతి రేకంగా సిద్ధాంతాలను పాటిస్తే, నేడు కులం మతం బందు ప్రీతితో ఆడపిల్లలపై అఘాయిత్యాలు సైతం వెనుక వేసుకొస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. సుందరయ్య స్పూర్తితో నేటి యువత సంఘ టితంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, నాయకులు తిరుపతన్న, లక్ష్మన్న,బాలకృష్ణ రామక్రిష్ణ రంగన్న రామాంజనే యులు,విష్ణు, కళ్యాణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!