E-PAPER

రాయికల్‌లో మెడికల్ దుకాణాల బంద్‌ సక్సెస్‌  రాయికల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాయికల్‌లో మెడికల్ దుకాణాల బంద్‌ సక్సెస్‌  రాయికల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు 

20 May 2026, 4:43 pm DISHA POWER

రాయికల్‌లో మెడికల్ దుకాణాల బంద్‌ సక్సెస్‌

రాయికల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ ఆన్‌లైన్‌ ద్వారా మందుల విక్రయాలు నియంత్రించాలని, కార్పోరేట్‌ సంస్థల డిస్కౌంట్‌ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తటపెట్టిన బంద్‌ విజయవంతం అయింది. రాయికల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీచౌక్, శివాజీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి దుకాణాలు మూసివేయించారు.అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గరిపల్లి శ్రీనివాస్, సభ్యులు శ్రీనివాస్, ఇమ్రాన్‌ హసం, విశ్వనాథం, రాంకిశోర్, రమేశ్, నాగమల్ల శ్రీకర్, నర్సయ్య, హన్మంతు పాల్గొన్నారు.

 

 

Generating image…

*రాయికల్‌లో మెడికల్ దుకాణాల బంద్‌ సక్సెస్‌

రాయికల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ ఆన్‌లైన్‌ ద్వారా మందుల విక్రయాలు నియంత్రించాలని, కార్పోరేట్‌ సంస్థల డిస్కౌంట్‌ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తటపెట్టిన బంద్‌ విజయవంతం అయింది. రాయికల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీచౌక్, శివాజీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి దుకాణాలు మూసివేయించారు.అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గరిపల్లి శ్రీనివాస్, సభ్యులు శ్రీనివాస్, ఇమ్రాన్‌ హసం, విశ్వనాథం, రాంకిశోర్, రమేశ్, నాగమల్ల శ్రీకర్, నర్సయ్య, హన్మంతు పాల్గొన్నారు.

 

 

RaamSee Reporter
dishapower.in

రాయికల్‌లో మెడికల్ దుకాణాల బంద్‌ సక్సెస్‌  రాయికల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు 

రాయికల్‌లో మెడికల్ దుకాణాల బంద్‌ సక్సెస్‌

రాయికల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ ఆన్‌లైన్‌ ద్వారా మందుల విక్రయాలు నియంత్రించాలని, కార్పోరేట్‌ సంస్థల డిస్కౌంట్‌ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తటపెట్టిన బంద్‌ విజయవంతం అయింది. రాయికల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీచౌక్, శివాజీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి దుకాణాలు మూసివేయించారు.అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గరిపల్లి శ్రీనివాస్, సభ్యులు శ్రీనివాస్, ఇమ్రాన్‌ హసం, విశ్వనాథం, రాంకిశోర్, రమేశ్, నాగమల్ల శ్రీకర్, నర్సయ్య, హన్మంతు పాల్గొన్నారు.

 

 

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!