*జోగులాంబ గద్వాల జిల్లా డిపిఆర్ఓ చేతుల మీదుగా అక్రిడేషన్…*

*బి ఆర్ కె న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు*
జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి మే 20 (ప్రజా గొంతుక):
జోగులాంబ గద్వాల జిల్లా డిపిఆర్ఓ చేతుల మీదుగా – అక్రిడేషన్ ఇచ్చిన తదానంతరం మాట్లా డుతూ… సమాజానికి జర్నలిజం నాలు గోస్తంభం అని గుర్తు చేశారు.అలాగే సమాజంలో కీలక పాత్ర పోషిస్తు.. మరియు ప్రభుత్వానికి ప్రజలకు సమాజానికి మధ్య వారధిగా ఉన్న ఈ జర్నలి జానీ ఇంకా ముం దు ముందు మంచిగా సమాజంలో కి తీసుకువెళ్లాలని అవినీతి అక్రమాలకు తావు ఇవ్వకుండా ఎల్లా కాలం ప్రతిప క్షంగా కొనసాగుతూ.. ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
Post Views: 37











