E-PAPER

దళిత పట్ల కుల వివక్ష ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దళిత పట్ల కుల వివక్ష ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు..

21 May 2026, 6:57 pm DISHA POWER

దళిత పట్ల కుల వివక్ష ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు..

ప్రజా గొంతుక (మే 21 )కాల్వ శ్రీరాంపూర్: దళితులను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్న వారి పై కేసు నమోదు చేసి రోజులు గడుస్తున్న,అరెస్టు చేయలేదని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకుల డిమాండ్.. మండలంలోని పెగడపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల సందర్భంగా దళిత మహిళలు బోనాలు ఎత్తుకొని గంటల తరబడినిల్చున్నఆలయంలోకి రానీయకుండా అడ్డుకోవడంతో దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. గురువారం గ్రామానికి చేరుకున్న దళిత సంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి సంఘటన గురించి వారిని అడిగి పూర్తిగా తెలుసుకున్నారు.అనంతరం వారుమాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను కాలరాస్తూ దళితుల పట్ల కుల వివక్ష ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామంలో జరిగిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు అయినప్పటికీ, ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే కేసులో ఉన్న వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గ్రామంలో శాంతి భద్రతలు కాపాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఆది జాంబవ అరుంధతి రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి పాపయ్య, మహనీయుల ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొంకూరి కైలాసం,మాదిగ జాగృతి జిల్లా అధ్యక్షుడు ఏదుల శంకరయ్య ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాతంగి రేవంత్,సీనియర్ అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు న్యాతరి శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు వివిధ దళిత సంఘాల నాయకులు,మాదిగ సంఘ గ్రామ సభ్యులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!