E-PAPER

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  ని కలిసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  ని కలిసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు….

21 May 2026, 7:00 pm DISHA POWER

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ని కలిసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:21నల్గొండ జిల్లా మిర్యాలగూడ జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరపాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కోరారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఖాజా హామీదుద్దీన్, తెలంగాణ ఉద్యమ నాయకులు మారం శ్రీనివాస్, మహమ్మద్ అస్లాం, మాలోతు దశరథ నాయక్, బంటు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతినిధులు ఎమ్మెల్యేతో ఆవిర్భావ వేడుకలపై చర్చించారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఉద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకులను, ఉద్యమకారులను సన్మానించాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను, ఉద్యమంలో పాల్గొన్న నాయకుల త్యాగాలను నేటి తరానికి గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఉద్యమ ఫోరం నాయకులు మంద సైదులు, చీదళ్ల సత్యనారాయణ, ఇక్బాల్, లింగయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ని కలిసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు….

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!