E-PAPER

రోహిణి కార్తి వచ్చిందంటే రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రోహిణి కార్తి వచ్చిందంటే రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!

22 May 2026, 3:32 pm DISHA POWER

రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం...?

-రోహిణి కార్తి వచ్చిందంటే రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!

జోగులాంబ గద్వాల జిల్లా మే 22 (ప్రజా గొంతుక ):

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే 'రోహిణి కార్తె' 2026ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకా రం, గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రం లోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగ భగమండనున్నాయి.'రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా..?'వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే, రోహిణి కార్తెలో నమోద య్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు "రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి" అనే (సామెతను )వాడుకలోకి తెచ్చా రు.వ్యవసాయ పంచాంగం ఏరువాక ప్రారంభం:సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాదికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి.రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుండి మృగశిర కార్తెప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే తొలక రిజల్లులు కురుస్తాయి. దీనిని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో 'ఏరువాక' పనులను ముమ్మరం చేస్తారు.రోహిణి కార్తెలో చేయ కూడని పనులు ఇవే:ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు: శుభకార్యాలు వద్దు: రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యా లు లేదా కొత్త పనులు ప్రారంభిం చకపోవడం మంచిది.ఆహార నియమాలు: శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ, సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసు కోవాలి. ప్రయాణాలు వాయిదా: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యం గా సుదూర ప్రయాణాలు వాయి దా వేసుకోవాలి.ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం మరియు శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

Generating image…

రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం…?

-రోహిణి కార్తి వచ్చిందంటే రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!

జోగులాంబ గద్వాల జిల్లా మే 22 (ప్రజా గొంతుక ):

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే ‘రోహిణి కార్తె’ 2026ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకా రం, గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రం లోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగ భగమండనున్నాయి.’రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా..?’వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే, రోహిణి కార్తెలో నమోద య్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అనే (సామెతను )వాడుకలోకి తెచ్చా రు.వ్యవసాయ పంచాంగం ఏరువాక ప్రారంభం:సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాదికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి.రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుండి మృగశిర కార్తెప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే తొలక రిజల్లులు కురుస్తాయి. దీనిని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో ‘ఏరువాక’ పనులను ముమ్మరం చేస్తారు.రోహిణి కార్తెలో చేయ కూడని పనులు ఇవే:ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు: శుభకార్యాలు వద్దు: రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యా లు లేదా కొత్త పనులు ప్రారంభిం చకపోవడం మంచిది.ఆహార నియమాలు: శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ, సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసు కోవాలి. ప్రయాణాలు వాయిదా: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యం గా సుదూర ప్రయాణాలు వాయి దా వేసుకోవాలి.ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం మరియు శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

RaamSee Reporter
dishapower.in

రోహిణి కార్తి వచ్చిందంటే రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!

రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం...?

-రోహిణి కార్తి వచ్చిందంటే రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!

జోగులాంబ గద్వాల జిల్లా మే 22 (ప్రజా గొంతుక ):

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే 'రోహిణి కార్తె' 2026ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకా రం, గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రం లోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగ భగమండనున్నాయి.'రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా..?'వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే, రోహిణి కార్తెలో నమోద య్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు "రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి" అనే (సామెతను )వాడుకలోకి తెచ్చా రు.వ్యవసాయ పంచాంగం ఏరువాక ప్రారంభం:సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాదికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి.రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుండి మృగశిర కార్తెప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే తొలక రిజల్లులు కురుస్తాయి. దీనిని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో 'ఏరువాక' పనులను ముమ్మరం చేస్తారు.రోహిణి కార్తెలో చేయ కూడని పనులు ఇవే:ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు: శుభకార్యాలు వద్దు: రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యా లు లేదా కొత్త పనులు ప్రారంభిం చకపోవడం మంచిది.ఆహార నియమాలు: శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ, సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసు కోవాలి. ప్రయాణాలు వాయిదా: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యం గా సుదూర ప్రయాణాలు వాయి దా వేసుకోవాలి.ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం మరియు శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!