E-PAPER

రైతును దోపిడి గురి చేస్తూనే రైతు ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్…. మాజీ ఎంపీపీ,మాజీ జెడ్పిటిసి..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రైతును దోపిడి గురి చేస్తూనే రైతు ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్…. మాజీ ఎంపీపీ,మాజీ జెడ్పిటిసి..

23 May 2026, 12:41 pm DISHA POWER

రైతును దోపిడి గురి చేస్తూనే రైతు ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్.... మాజీ ఎంపీపీ,మాజీ జెడ్పిటిసి..

ప్రజా గొంతుక (మే 23) కాల్వ శ్రీరాంపూర్ :టిఆర్ఎస్ ప్రభుత్వం పై అపనిందలు వేసి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కోసం కల్లబొల్లి మాటలు రైతులకు చెప్పి, గద్దె ఎక్కిన తర్వాత రైతులను నట్టేట ముంచుతున్నారని, ధాన్యం ఎగుమతి చేయడానికి సంచులు, సుతీల్ కూడా ఇవ్వడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పిటిసి తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ ముందు రహదారిపై రైతులతో కలిసి అ రాస్తారోకో నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి వరి,మక్కల కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎంపీపీ నూనెటిసంపత్ యాదవ్, మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి. రైతులను దోపిడి గురించి ఇస్తున్నారని ఉద్దేశంతో ప్రధాన అర్హదారి రాస్తారోక చేయగాఎస్ఐ వెంకటేష్ పోలీస్ సిబ్బంది చేరుకొని, వారితో మాట్లాడి ధర్నా విరమింప చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం ఎగుమతులు నత్త నడకన నడుస్తున్నాయని, ఒకవైపు కాలం ముంచుకొస్తున్న వేళ, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం సగం కూడా ఇంకా ఎగమతి చేయలేదు అని, సంబంధం అధికారుల నిర్లక్ష్యంతో రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే 40 కేజీల 650 గ్రాములు ఎగుమతి చేయాలని చెప్పిన. ఇన్చార్జిలు మాత్రం 41 కేజీ 500 గ్రాముల బరువుతో దాన్యం ఎగుమతి చేస్తున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మండల కేంద్రానికి రెండుసార్లు సందర్శించిన, ఒక క్వింటల్ కు ఒక కేజీ 700 గ్రాములు అధికంగా ఎగుమతిలో మాత్రం దోపిడి ఆగలేదు అని, అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనబడుతుందని హెద్దేవ చేశారు. రైతులు లేని టైం చూసి, జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించడం ఎంతవరకు సమంజసం అధికారుల తీరును విమర్శించారు. రైతు ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యానికి, కనీసం సంచులు, సుతిల్ కూడ అందివలేని ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న నాయకులు ఎక్కడ ఉన్నారని,రైతులే సుతిల్, సంచులు తెచ్చుకోవడం ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదని, ఇంకా రైతు ప్రభుత్వం ఎట్లయితే అని తీవ్రంగా మండిపడ్డారు. రైతులను దోచుకునే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. రైతును దోపిడి గురి చేస్తున్నారని ఉద్దేశంతోనే, రైతుల కొరకు రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగిందని అన్నారు.గతంలో మీరు రైతుల కొరకు ఇచ్చిన హామీల మేరకు కొనుగోలు చేయాలని, లేనియెడల రైతుల కొరకు ఎంతటి పనికిన సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నీదానపురం దేవయ్య, మాజీ సర్పంచ్ బైరం రమేష్, టిఆర్ఎస్ నాయకులు, జూకంటి అనిల్,బోలమల్ల శంకర్, మాదాసు చందు,కూకట్ల నవీన్,రాజిరెడ్డి, కుంభం రాజు, రైతులు,తదితరులు ఉన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!