E-PAPER

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జన్మదినం సందర్భంగా పేద యువకుడి జీవితములో వెలుగులు..నింపిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జన్మదినం సందర్భంగా పేద యువకుడి జీవితములో వెలుగులు..నింపిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ 

24 May 2026, 3:39 pm DISHA POWER

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జన్మదినం సందర్భంగా పేద యువకుడి జీవితములో వెలుగులు

నింపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

ప్రజా గొంతుక జనగామ మండలం జనగామ నియోజక వర్గం గోపరాజుపల్లి గ్రామంలో పీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ బొమ్మ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనముగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా కేకు కట్ చేసి గ్రామస్తులకు పండ్లను అందజేశారు. పీసీసీ అధ్యక్షుడి జన్మదినం సందర్భంగా గోపరాజు పల్లి గ్రామ కురుమ సామాజిక వర్గ కుటుంబానికి చెందిన కడకంచి వెంకటేష్ కు రోడ్డు ప్రమాదంలో కాలు తొలగించడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న యువకుడికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ చేస్తున్న సేవల గురించి తెలుసుకొని మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ సంప్రదించగా, వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారముతో 1.25,000 రూ. (లక్ష ఇరవై ఐదువేల రూపాయలు) LOC ని మంజూరు చేయించి బాధిత గ్రామం గోపరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోటపల్లి రాజేశ్వరి రవీందర్ రెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నూకల బాల్రెడ్డి,జనగామ బ్లాక్ అధ్యక్షులు దూడల సిద్దయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇందిర.B, డిసిసి సేవాదళ్ అధ్యక్షులు లింగాల వెంకటరెడ్డి,డిసిసి కార్యదర్శి జొన్నగాని కిష్టయ్య, డిసిసి EC మెంబర్ లింగాల రాజేందర్ రెడ్డి,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు టి.రాజిరెడ్డి,OBC జిల్లా కోఆర్డినేటర్ వెంకట్,జనగామ మాజీ మండల అధ్యక్షుడు కే మహేందర్ రెడ్డి, జనగామ మండలం మాజీ ఉపాధ్యక్షులు గుజ్జల మధు,ఎర్రకుంట తండా సర్పంచ్ శ్రీకాంత్ నాయక్, గోపరాజు పల్లి గ్రామశాఖఅధ్యక్షులుకే.కొమురయ్య, గోపరాజుపల్లి గ్రామ ఉప సర్పంచ్ బాలయ్య, వార్డు మెంబర్ దాసరి శేఖర్, సేవాదళ్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్నే నరేష్, నాయకులు కాముని శ్రీనివాస్, మచ్చ ప్రవీణ్, ఎద్దునూరి రవీందర్, అనిల్, నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!