E-PAPER

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి 

24 May 2026, 6:30 pm DISHA POWER

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ప్రమాదవశాత్తు బావిలో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన కట్కూరు గ్రామంలో జరిగింది. బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం బచ్చన్నపేట మండలం,కట్కూరు గ్రామానికి చెందిన దేవర నర్సింహులు, వయస్సు 50 సంవత్సరాలు, స్వగ్రామంలో తన తల్లితో కలిసి నివసిస్తూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.విషయం తెలిసిన గ్రామస్తులు, సర్పంచ్ ఆధ్వర్యంలో మోటార్ల సహాయంతో బావిలోని నీటిని తోడగా, ఉదయం మృతదేహం లభ్యమైంది.మృతుడి భార్య దేవర సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిపంచనామానిర్వహించబడింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించుట జరిగింది. కేసు దర్యాప్తులో ఉన్నది.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!