E-PAPER

వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలు

25 May 2026, 4:06 pm DISHA POWER

వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలు...

- మండల విద్యాధికారి జి.సురేష్

జోగులాంబ గద్వాల జిల్లా మే 25 (ప్రజా గొంతుక ):

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్దకల్‌లో నిర్వహించిన వేసవి శిబిరం – 2026 ముగింపు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా మండల విద్యాధికారి జి.సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలని తెలిపారు.ఈ కార్యక్రమా నికి గ్రామ సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్,.ఏ ఏ బి సి చైర్మన్ సువర్ణమ్మ, ఎన్.జి.సి జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్, మండల విద్యాధికారి జి. సురేష్ పాల్గొని ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.విద్యార్థులకు ప్రోత్సాహకర మైన సందేశాలు అందించారు. శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న కళలు, సృజనాత్మక కార్యక్రమాలు, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు.అనంతరం విద్యార్థులకు ప్రశం సాపత్రాలు మరియు బహుమ తులు అందజేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాకీర్ హుస్సే న్,రాజు, లక్ష్మణ్, తిరుమ లేష్, సుధాకర్,విద్యార్థులు పాల్గొ న్నారు.

Generating image…

వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలు…

– మండల విద్యాధికారి జి.సురేష్

జోగులాంబ గద్వాల జిల్లా మే 25 (ప్రజా గొంతుక ):

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్దకల్‌లో నిర్వహించిన వేసవి శిబిరం – 2026 ముగింపు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా మండల విద్యాధికారి జి.సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలని తెలిపారు.ఈ కార్యక్రమా నికి గ్రామ సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్,.ఏ ఏ బి సి చైర్మన్ సువర్ణమ్మ, ఎన్.జి.సి జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్, మండల విద్యాధికారి జి. సురేష్ పాల్గొని ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.విద్యార్థులకు ప్రోత్సాహకర మైన సందేశాలు అందించారు. శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న కళలు, సృజనాత్మక కార్యక్రమాలు, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు.అనంతరం విద్యార్థులకు ప్రశం సాపత్రాలు మరియు బహుమ తులు అందజేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాకీర్ హుస్సే న్,రాజు, లక్ష్మణ్, తిరుమ లేష్, సుధాకర్,విద్యార్థులు పాల్గొ న్నారు.

Disha Power Editor
dishapower.in

వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలు

వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలు...

- మండల విద్యాధికారి జి.సురేష్

జోగులాంబ గద్వాల జిల్లా మే 25 (ప్రజా గొంతుక ):

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్దకల్‌లో నిర్వహించిన వేసవి శిబిరం – 2026 ముగింపు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా మండల విద్యాధికారి జి.సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికలని తెలిపారు.ఈ కార్యక్రమా నికి గ్రామ సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్,.ఏ ఏ బి సి చైర్మన్ సువర్ణమ్మ, ఎన్.జి.సి జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్, మండల విద్యాధికారి జి. సురేష్ పాల్గొని ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.విద్యార్థులకు ప్రోత్సాహకర మైన సందేశాలు అందించారు. శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న కళలు, సృజనాత్మక కార్యక్రమాలు, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు.అనంతరం విద్యార్థులకు ప్రశం సాపత్రాలు మరియు బహుమ తులు అందజేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాకీర్ హుస్సే న్,రాజు, లక్ష్మణ్, తిరుమ లేష్, సుధాకర్,విద్యార్థులు పాల్గొ న్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!